WTC Final : Ravindra Jadeja Is Lit, కురాళ్లు సన్నద్ధం | Rishabh Pant || Oneindia Telugu

2021-05-13 195

Ravindra Jadeja starts preparation for WTC final, England Tests at his Jamnagar residence
#RavindraJadeja
#Jadeja
#Teamindia
#WTCFinal
#IndvsNz
#Indvseng

ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌ల్లో రాణించి టీమిండియాకు విజయాలనందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న జడ్డూ.. బుధవారం నుంచి సన్నద్ధత మొదలెట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని తన నివాసంలో ఉన్న జిమ్‌లోని పరికరాలను మొబైల్‌తో వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. రెండు ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు.